టీజర్ టాక్ : నాయకి
త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ కామెడీ చిత్రం ’నాయకి’. గోవి గోవ‌ర్ద‌న్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏకకాలంలో తెలుగు, తమిళ బాషల్లో రానుంది. సత్యం రాజేష్ , బ్రహ్మనందం.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె. గిరిధర్ మామిడిపల్లి నిర్మాత. తాజాగా, ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. “టీజర్ తోనే కారిపోతుంది.. ఫుల్ మూవీ... Read more
సాంగ్ మేకింగ్ : ఫాలో ఫాలో యూ..
’నాన్నకు ప్రేమతో’ ఫీవర్ మొదలైంది. రిలీజింగ్ పోస్టర్స్ పడిపోవడంతో.. అభిమానుల అడుగులు టికెట్ వేటలో పడ్డాయి. దీనికి తోడు.. నాన్నకు ప్రేమతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని పెంచేసింది. తారక్ తో పాడించిన ఫాలో ఫాలో యూ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. తారక్ సింగేయడం అందరినీ ఆకట్టుకొంటుంది. ఎనర్జిటిక్ వాయిస్ తో ఎన్టీఆర్ ఇరగదేసేశాడు. కేకపుట్టిస్తున్న సాంగ్ మేకింగ్ మీరు ఓ లుక్కేయండీ.. Read more
హైద్రబాదీ ‘పతంగ్ స్పెషల్’ సాంగ్ ఊపేస్తోంది.. !!
పొంగల్ వచ్చిదంటే పతంగ్ లతో పోరగాళ్లు భలే మజా చేస్తుంటారు. ఇగ, హైద్రబాదీలయితే ఈ పతంగ్ లకు ఫుల్ గిరాకీ. గిప్పుడు.. గీ హైద్రబాదీ పంతగ్ ప్రాధాన్యతపై చిత్రీకరించిన పతంగ్ ల సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. తెలంగాణ, హైద్రవాద్ స్టయిల్లో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయిన గీ పాటను రోలింగ్ రీల్ ఎంటర్ టైన్ మెంట్ వారు చిత్రీకరించారు. పతంగ్ లు సాంగ్ కి... Read more
టీజర్ టాక్ : సుప్రీం
మెగా హీరో మరోసారి మాయ చేశాడు. అచ్చం మేన మామ స్టయిల్ తో అలరించాడు. సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ’సుప్రీం’. సాయి సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రం టీజన్ ను నూతస సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేశారు. సాయి లుక్స్ పక్కా మాస్ గా ఉన్నాయి. టాక్సీ డ్రైవర్ పాత్రలో సాయి... Read more
టీజర్ టాక్ : బ్రహ్మోత్సవం
మహేష్ ’బ్రహ్మోత్సవం’ టీజర్ వచ్చేసేంది. ప్రిన్స్ ఫ్యాన్స్ ని సంబరాల్లో ముంచేత్తింది. మహేష్ – శ్రీకాంత్ అడ్డాల కలయికతో తెరకెక్కుతోన్న చిత్రం బ్రహోత్సవం. ఈ చిత్రం టీజర్ ను న్యూయర్ కానుకగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. టీజర్ ని కూల్ గా, కాన్ఫిడెన్స్ గా డిజైన్ చేశారు. మహేష్ ఆలపించే “వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం.. ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మద్దాం.. ”... Read more
నిహారిక స్కిట్ అదుర్స్ – నాగబాబు – రోజాలపై పంచలే పంచ్ లు..
మెగా డాటర్ నిహారిక ఓ ఆటాడేసుకొంది. జబర్ధస్త్ జడ్జెస్ నాగబాబు, రోజాలపై బోలేడు పంచులేసేసింది. న్యూయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా జబర్థస్త్ టీమ్, ఢీ-జూనియర్స్ టీమ్, సుమ ఒక చోట కలసి హంగమా చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో నిహారిక చేసిన హంగమా అందరినీ ఆకట్టుకొంది. ముఖ్యంగా నాగబాబు, రోజాలపై వేసిన పంచ్ లు అదుర్స్. నిహారిక సంచలన స్కిట్ ను మీరు ఓసారి చూసేయండీ.. Read more
Nannaku Prematho Audio Launch
Bhalemanchiroju Release trailer
Nenu Sailaja Dialogue Teaser
Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్